"Haie haie nuvvu naku nachavoyi song lyrics in Telugu| Channakeswrareddy movie lyrics in Telugu" Song Info
హాయి హాయి .. హాయే హాయి
నువ్వు నాకు నచ్చావోయ్ ..
వలదు లడాయి .. ఇది వలపు జూడాయి
గిల్లి గిల్లికజ్జలోయీ .. గీరా ఎక్కీ ఉన్నావోయ్
బలుపు బడాయి .. నా జాతకు పరాయి
తోడు నువ్వు .. లేక పోతే .. తోచదోయ్
తోటి రాగం .. పాడుతుంటే .. నచ్చదోయి
దాని పేరు L-O-V-E ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
దాని రూపు నువ్వేనోయ్ ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
గిల్లి గిల్లికజ్జలోయీ .. గీరా ఎక్కీ ఉన్నావోయ్
బలుపు బడాయి .. నా జాతకు పరాయి
హాయి హాయి .. హాయే హాయి
నువ్వు నాకు నచ్చావోయ్ ..
వలదు లడాయి .. ఇది వలపు జూడాయి
కొట్టే .. కన్ను పెట్టే ..
నిన్ను నాలో .. దాచుకున్నాను
అడ్డమంతి .. అందాలొయ్ ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
అంతకుంటే ఆరట్లోయి ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
పట్టే .. పిచ్చి పుట్టే ..
వెర్రి ఇట్టే .. తోసిపుచ్చాలే
ఒంటి చేతి .. చప్పట్లోయి ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
అల్లుకున్న బంధాలు ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
మసకస్తే మజాలా జాతర ..
పగటెల ఇదేమీ తొండరా
మసకస్తే మజాలా జాతర ..
పగటెల ఇదేమీ తొండరా
కూచిపూడి ఆడించేస్తా ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
కుర్రాడిని ఓడించేస్తా ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
దాని పేరు L-O-V-E ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
దాని పరువు తీయద్దోయ్ ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
హాయి హాయి .. హాయే హాయి
నువ్వు నాకు నచ్చావోయ్ ..
వలదు లడాయి .. ఇది వలపు జూడాయి
గిల్లి గిల్లికజ్జలోయీ .. గీరా ఎక్కీ ఉన్నావోయ్
బలుపు బడాయి .. నా జాతకు పరాయి
సిగ్గా .. ఎర్ర బుగ్గా ..
నిన్ను తాకే .. కంది పోయింది
ముద్దులింక మద్దెల్లేలే ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
ఒల్లు పడ్డా ముచ్చట్లోయ్ ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
ప్రేమో .. చందమామో ..
నిన్ను వెల్లి పోయింది ఎంచుకోండి
ముల్లక్కాడా .. ఫ్లూటౌతుందా ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
ముట్టుకుంటే ముద్దుతుందా ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
ఓడి చేరీ .. వయస్సు దాచకు ..
వయసంటూ వసంతం ఆడకు
ఓడి చేరీ .. వయస్సు దాచకు ..
వయసంటూ వసంతం ఆడకు
కన్నె మొక్కు .. చెల్లించేస్తా ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
చెమ్మ చెక్కలాడించేస్తా ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
దాని పేరు L-O-V-E ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
దాని రూపు నువ్వేనోయ్ ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
హాయి హాయి .. హాయే హాయి
నువ్వు నాకు నచ్చావోయ్ ..
వలదు లడాయి .. ఇది వలపు జూడాయి
గిల్లి గిల్లికజ్జలోయీ .. గీరా ఎక్కీ ఉన్నావోయ్
బలుపు బడాయి .. నా జాతకు పరాయి
తోడు నువ్వు .. లేక పోతే .. తోచదోయ్
తోటి రాగం .. పాడుతుంటే .. నచ్చదోయి
దాని పేరు L-O-V-E ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
దాని రూపు నువ్వేనోయ్ ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
దాని పేరు L-O-V-E ..
తకాదిన్నా తకాదిన్నా తండానా
దాని రూపు నువ్వేనోయ్ ..
తకాదిన్నా తకాదిన్నా తండానా